Last updated: 26th May, 2020 డిక్లోఫెనాక్ (Diclofenac) అనేది NSAID (నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్) రకానికి చెందిన మెడిసిన్. శరీరంలో నొప్పి మరియు వాపులకు కారణమయ్యే పదార్ధాలను తగ్గించడం ద్వారా ఈ ఔషధం పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis), గౌట్, మైగ్రెయిన్, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, బెణుకుల చికిత్సకు ఉపయోగపడతుంది. Cataflam బ్రాండ్ కు చెందిన Diclofenac మెడిసిన్ ను కడుపు నొప్పి, మరియు స్త్రీల ఋతు […]