ఆరోగ్యశ్రీ మరియు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స

ఆరోగ్యశ్రీ

Last updated: 3rd అక్టోబర్, 2016  ఆరోగ్యశ్రీ ఒక గొప్ప ఏకైక ఆరోగ్య భీమా పధకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న (బిపియల్) కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని స్పెషాలిటి ఆసుపత్రులలో చికిత్సను అందించడం. ఈ పథకం కింద గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, పిల్లలలో పుట్టుకతో వచ్చే అవయవలోపల సంబందిత శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స (కీమోథెరపి, రేడియోథెరపి, శస్త్రచికిత్సలు), కాలిన గాయాల చికిత్స మరియు అటు పిమ్మట వచ్చే అవయవ […]

Continue reading


ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు వాటి రకాలు!

Staphylococcus aureauMagnification 20,000

Last updated: 20th ఏప్రిల్, 2016  ఆటోఇమ్యూనిటి అనేది, శరీర రోగనిరోధక శక్తి నియంత్రణ కోల్పోవడం వల్ల, శరీరం పై దాడి చేసే వ్యాధికారక కణాలపై కాక స్వీయ కణజాలాలపై దాడి చేసే ఒక రకమైన వ్యాధి. రోగనిరోధక శక్తి సాధారణంగా ఎలా పని చేస్తుందో మొదట చూద్దాం. మన శరీరం రెండు ప్రధాన పద్దతులలో వ్యాధి సంక్రమణల నుండి రక్షణ పొందుతుంది.  మీ వెబ్ సైట్ లో ఈ చిత్రం పొందుపరచాలనుకుంటున్నారా? ఐతే క్రింద URL ను […]

Continue reading


హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల లాభాలు!

hydrotherapy

Last updated: 30th మార్చి, 2016  శరీరాకృతిని తీర్చిదిద్దటంలో ఈత ను మించిన వ్యాయామం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే కొద్దిదూరం ఈదాలన్నా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాల కదలికలు చాలా అవసరం. దీంతో శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇక వేగంగా ఈదడం  కూడా ఒక రకమైన ఏరోబిక్‌ వ్యాయామం. నేడు చాలా మంది ఎముకల మరియు కండరాల నొప్పుల రుగ్మతలు అనగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, వెన్నునొప్పి తో బాధపడుతుంటారు. అంతేకాకుండా […]

Continue reading


ఎందుకు స్త్రీలలో ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

osteoporosis_woman

Last updated: 25th మార్చి, 2016  ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి. భారతదేశంలో ప్రతి […]

Continue reading


వివిధ రుగ్మతలలో ఫిజియోథెరపి ప్రాముఖ్యత

physiotherapy

Last updated: 18th మార్చి, 2016  పరిచయం: నేడు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల రుగ్మతలు మనిషి జీవిత కాలాన్ని, నాణ్యతను నిర్ధేశించడమే కాకుండా మరణానికి కూడా కారణం అవుతున్నాయి. కొన్ని రకాల రుగ్మతలు అనగా (కీళ్ళ, నరాల, ఊపిరితిత్తుల, గుండె సంభందిత, క్యాన్సర్ ఇంకా స్థూలకాయం, మొదలైనవి). అయితే మన శరీరం పై ప్రభావం చూపే ఈ రుగ్మతలకు అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానం, ఆధునిక చికిత్స చేయించడంతో పాటు […]

Continue reading


ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా?

oxinium-implants

Last updated: 15th ఏప్రిల్, 2016  వయసు పైబడిన వారిలో, కీళ్ళవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో కనిపించే సాధారణ సమస్య మోకాళ్ళ నొప్పి. ముందుగా ఫిజియోతెరఫీ చేయించి, అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) అందుబాటులో ఉంది. అయితే వైద్యుడు ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయి౦చుకొమని సలహా ఇచ్చినపుడు, తను చాలా విషయాల గురించి ఆలోచిoచాల్సిన అవసరం ఉంటుంది. […]

Continue reading


కీళ్ళ నొప్పి ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకని?

Keeping the knee pain at bay

Last updated: 23rd ఫిబ్రవరి, 2017  ఈ రోజులలో కీళ్ళ నొప్పులను నయం చేయడానికి చాలా అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, చాలామంది తమకు ఉన్న కీళ్ళనొప్పులను, అవి తీవ్ర రూపం దాల్చే దాకా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటారు. అది తమ వయసు మీద పడడంతో శరీరంలో వచ్చే మార్పులలో భాగంగా భావిస్తుంటారు. అలా ఆలస్యం చేయడం వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. సరైన సమయంలో రోగ నిర్థారణ […]

Continue reading


ధూమపానం శస్త్రచికిత్స తర్వాత సమస్యలకు ఎలా కారణం అవుతుంది?

smoking

Last updated: 3rd మార్చి, 2016  ఇప్పటికే అనేక అధ్యయనాలలో శస్త్రచికిత్స తర్వాత ధూమపానం చేసేవారిలో చాలా సమస్యలు కలుగుతాయని తేలింది. Arthritis Care and Research లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మోకాళ్ళ మార్పిడి మరియు తొంటి మార్పిడి (hip & knee replacement) చికిత్స చేయించుకున్న 33 వేల మందిలో 57% మంది ధూమపాన అలవాట్లు లేనివారు, 19% మంది శస్త్రచికిత్సకు ముందు ధూమపానం చేసేవారు, మరియు 24% మంది ప్రస్తుతం ధూమపానం అలవాటు […]

Continue reading


మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery)

Knee Replacement Surgery

Last updated: 10th మార్చి, 2016  ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన […]

Continue reading


9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు

ra-relaxation

Last updated: 26th ఫిబ్రవరి, 2016  రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. దీని వెనుక కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలగడానికి దోహదపడే ఇతర పరిస్తుతులు ఏమిటో అనేక అధ్యయనాలు విశ్లేషించాయి. జన్యు సంబంధిత మరియు పర్యావరణ కారకాల యొక్క మేళవింపు వల్ల శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  నియంత్రణ కోల్పోయి దాని కణాలపై దాడి […]

Continue reading