Combiflam – కాంబిఫ్లం ఉపయోగాలు

Combiflam in Telugu

Last updated: 26th December, 2019  సాధారణంగా వాపులు మరియు నొప్పితో కూడుకున్న ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, చికిత్స చేసేందుకు వైద్యులు కాంబిఫ్లం (Combiflam) టాబ్లెట్లను సిఫార్సు చేస్తారు. Combiflam ఒక నాన్ స్టెరాయిడల్ యంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) లా పనిచేస్తుంది. ఇది శరీరం లోని నొప్పి నియంత్రించే హార్మోన్ల పై పని చేస్తుంది. తద్వారా తలనొప్పి, పంటి నొప్పి, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, మరియు ఇతర రకాల చిన్న గాయాలు మరియు ఋతు సంభంధ నొప్పులు […]

Continue reading


Paracetamol – పారసిటమాల్ ఉపయోగాలు

Paracetamol in telugu

Last updated: 26th December, 2019  పారాసెటమాల్ (అసిటమినోఫెన్) అనేది నొప్పి నివారణకు వాడే ఒక రకమైన నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAIDs). Paracetamol ను కండరాల నొప్పులకు, తల నొప్పికి, ఒంటి నొప్పులకు, కీళ్ల నొప్పులకు, మరియు జ్వరానికి కూడా వాడతారు. కనుక చాలావరకు నొప్పి ఉన్న రుగ్మతలకు వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారు. Read about Paracetamol in English Paracetamol ఎలా పని చేస్తుంది: Paracetamol ఒక నాన్-స్టెరాయిడల్ యంటి ఇంఫ్లమేటరీ డ్రగ్ […]

Continue reading


Aceclofenac – అసెక్లోఫినాక్ ఉపయోగాలు

Aceclofenac in Telugu

Last updated: 26th December, 2019  Aceclofenac అనేది ఒక నొప్పినివారణ ఔషధం. ఇది NSAID రకానికి చెందిన నొప్పి నివారణ ఔషధం. NSAID యొక్క పూర్తి పేరు Nonsteroidal anti-inflammatory drugs. ఉదాహరణకు Ibuprofen (ఇబూప్రోఫెన్) మరియు Aspirin (ఆస్ప్రిన్) వంటివి కూడా NSAID రకానికి చెందినవే. Aceclofenac మెడిసిన్ గురించి ఇంగ్లీషులో చదవండి హెచ్చరిక! గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఈ NSAID ఔషధాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక దానికి ఇంకొకటి ప్రత్యామ్న్యాయంగా వాడకూడదు. వైద్యుని […]

Continue reading


Yogurt in Telugu

yogurt in Telugu

Last updated: 26th December, 2019  మనం ప్రతిరోజూ అన్నంలో పెరుగు (Yogurt in Telugu) కలిపి తింటుంటాము. కానీ ఆ పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు పూర్తిగా తెలీయవు. పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎల్లప్పుడూ మానవజాతికి ముఖ్యమైనవి. పాలలో ఉన్న వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు పెరుగులో కూడా  ఉంటాయి. ఇంకా, పెరుగు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లకు మంచి మూలం. పెరుగు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్లో ఉంచి, రక్తపోటు మరియు రోగనిరోధక శక్తిని […]

Continue reading


Top 10 Health Benefits of CHIA SEEDS in Telugu

CHIA SEEDS in Telugu

Last updated: 19th August, 2020  చియా గింజలు (chia seeds in Telugu) పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. ఇవి మెక్సికో దేశానికి చెందినవి. చియా గింజలు “సాల్వియా హిస్పానిక” (Salvia Hispanica) అనబడే మొక్కనుండి లభ్యం అవుతాయి. ఈ మొక్క మింట్ (పుదీనా) ఫ్యామిలీకి చెందినది. చియా గింజలకు ఈ పేరు మెక్సికో ప్రాంతానికి చెందిన మాయ భాష (maya) నుండి వచ్చింది. పూర్వం మెక్సికోకు చెందిన అజ్టెక్ (Aztecs) మరియు మాయ (Maya) తెగలకు చెందిన […]

Continue reading


Flax Seeds in Telugu

Flax Seeds in Telugu

Last updated: 26th December, 2019  ఫ్లాక్స్ సీడ్స్ (Flax Seeds) ను తెలుగులో అవిసె గింజలు అంటారు. అవిసె గింజలను భూమిపై అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో అవిసె గింజలను “ఉమ” అనే పేరుతొ పిలుస్తారు. క్రీస్తు పూర్వం ౩౦౦౦ కాలం లోనే అవిసె గింజల పెంపకం ఉన్నట్లు చరిత్రలో మనం గమనించవచ్చు. ఈ రోజుల్లో అవిసె గింజలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవిసె గింజలు (Flax Seeds in Telugu) నేడు చాలా రకాల […]

Continue reading


Cinnamon in Telugu – దాల్చిన

Cinnamon-in-Telugu-దాల్చిన

Last updated: 26th December, 2019  దాల్చినచెక్క (Cinnamon) అంటే ఏమిటి? దాల్చిన ఒక సుగంధ ద్రవ్యం. ఇది విశాలమైన చెట్ల కొమ్మల బెరడు నుండి లభ్యం అవుతుంది. దాల్చిన చెట్లు “సిన్నమోమం” జీనస్ కు చెందినవి. దాల్చిన చెక్క ఆగ్నేయ ఆసియా, దక్షిణ అమెరికా, మరియు కరేబియన్ ప్రాంతాలలో లభిస్తుంది. భారతదేశం లో కేరళ లో ఒకటి, రెండు ప్రాంతాలలో దాల్చిన చెట్ల పెంపకం జరుగుతుంది. మనం సాదారంగా దాల్చిన పొడిని వంటకాలలో రుచిని మెరుగు పరచడానికి […]

Continue reading


Club Foot – క్లబ్ ఫూట్

club foot

Last updated: 26th December, 2019  Club Foot – తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. సాధారణoగా చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలలో క్లబ్ ఫూట్ (Club Foot) ఒకటి దీనిని వైద్య […]

Continue reading


L5-S1 జాయింట్ నడుము నొప్పి (lower back pain) కి ఎలా కారణం అవుతుంది?

L5-S1-Lumbosacral-Joint

Last updated: 26th December, 2019  LS Joint and Low back Pain – లంబోసాక్రల్ జాయింట్ (L5-S1) గురించి తెలుసుకునే ముందు మనం వెన్నుముక అనాటమీ (నిర్మాణం) గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఉండే వెన్నుముక (స్పైన్) 26 ఎముకలతో లేదా వర్టిబ్రేలతో ఏర్పడుతుంది. ఇవి మెడ నుండి నడుము వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుముక ముఖ్య కర్తవ్యం వెన్నుపామును (స్పైనల్ కార్డ్) రక్షించడంతో పాటు మన శరీర బరువును మోయడం. వెన్నుముకలో ఒక్కొక్క వెన్నుపూస మధ్య డిస్క్‌ ఉంటుంది. […]

Continue reading


Back Pain Treatments – నడుం నొప్పి చికిత్సా పద్ధతులు

back pain treatment options in Telugu

Last updated: 16th March, 2020  నడుం నొప్పి (Back Pain) చాలా సర్వసాధారణం. ఈ సమస్య యుక్తవయస్కుల వారి నుండి వయసు పై బడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాని ఇప్పుడు వయసుకు మించిన బరువు (స్కూలు బ్యాగు, పుస్తకాలు) మోయడం వలన స్కూలుకు వెళ్ళే చిన్నారులు కూడా ఈ నొప్పితో బాధపడుతున్నారు. నడుం నొప్పికి కారణమైన వెన్నుముక మన శరీరంలో చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, జాయింట్లు అనుసంధానమై శరీరానికి స్థిరత్వాన్నిస్తూ […]

Continue reading