మోకాళ్ల నొప్పి ఉపశమనానికి 5 సులభమైన వ్యాయామాలు

knee pain tips in telugu by Orthopedic experts

Last updated: 26th December, 2019  డాక్టర్. సతీష్ రెడ్డి (Dr. Satish Reddy) గారు చాలా అనుభవజ్ఞులైన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. మోకాలి నొప్పులు (Knee pain) ప్రారంభ దశలో ఉన్నపుడు, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయదగ్గ ఐదు వ్యాయామాలను వీరు సూచించారు. ఈ వ్యాయామాలను చేయడానికి ముందు, క్రింద పేర్కొన్న ఈ సూచనలను పాటించండి. మీరు ఈ ఐదు తేలికపాటి వ్యాయామాలను ఉదయం పూట ఖాళీ పొట్టతో కానీ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న […]

Continue reading


Malidens Tablet ఉపయోగాలు

Malidens tablet uses in Telugu

Last updated: 26th December, 2019  Malidens tablet (మెలిడేన్స్ టాబ్లెట్) అనేది అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటిఫైరిటిక్ (జ్వరాన్ని తగ్గించేది) మెడిసిన్. Malidens tablet ను తలనొప్పి, వెన్నునొప్పి, పంటినొప్పి, మరియు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జ్వరం వల్ల కలిగే ఒంటి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న వారికి, ఇంకా ఏదైనా శస్త్రచికిత్స అయిన వారికి నొప్పిని తగ్గించడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ మెడిసిన్ టాబ్లెట్స్, మరియు ఐ.వి. […]

Continue reading


Calpol Tablet – ఉపయోగాలు – సైడ్ఎఫెక్ట్స్

Calpol tablet usage side effects

Last updated: 26th December, 2019  Calpol టాబ్లెట్లు జ్వరాన్ని తగ్గించే యాంటిఫైరిటిక్ (antipyretics) మరియు ఒళ్ళు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ (analgesics) రకానికి చెందినా మెడిసిన్. ఇది తలనొప్పి, పంటి నొప్పి, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, మరియు చిన్నపాటి గాయాలు, ఇంకా స్త్రీలలో అయితే రుతుపరమైన నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. Calpol tablet లలో ఉండే ముఖ్య ఔషధం Paracetamol. మెదడులో విడుదలయ్యే నొప్పి, మరియు జ్వరానికి కారణమైన కొన్ని రసాయనాలు విడుదల కాకుండా Calpol […]

Continue reading


Zerodol Tablets Telugu – జీరోడోల్ టాబ్లెట్ ఉపయోగాలు

Zerodol Tablet Uses in Telugu

Last updated: 26th December, 2019  Zerodol అనేది Aceclofenac మెడిసిన్ యొక్క ఒక బ్రాండ్ పేరు. ఇది ఒక నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ (NSAID) మెడిసిన్. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, జువెనైల్ ఆర్థరైటిస్, ఆంకీలోజింగ్ స్పాండిలైటిస్, వెన్నునొప్పి, భుజం యొక్క పెరీ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు వాడుతారు. Zerodol టాబ్లెట్ లో ఉండే ముఖ్య పదార్ధం Aceclofenac. మన శరీరంలో అసలు నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే రసాయనాలను తయారుచేసే COX (సైక్లో-ఆక్సిజినేజ్) […]

Continue reading


Naproxen tablets – ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్

Naproxen-Uses-Side-Effects

Last updated: 26th December, 2019  Naproxen అనేది ఒక NSAID (నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్). ఈ మెడిసిన్ ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis), ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), బాల్య ఆర్థరైటిస్ (Juvenile arthritis), ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing spondylitis), బర్సైటిస్ (Bursitis), టెండినిటిస్ (Tendinitis), గౌట్ (gout), మరియు స్త్రీలలో రుతుపరమైన నొప్పులను (menstrual cramps) నివారించడానికి సిఫార్సు చేస్తారు. ఇది శరీరంలో నొప్పికి కారణమయ్యే హార్మోన్ల పై ప్రభావితం చూపడం వల్ల నొప్పిని తగ్గిస్తుంది. […]

Continue reading


Mitigate Tablet – మిటిగేట్ టాబ్లెట్ ఉపయోగాలు

Mitigate Tablet Uses

Last updated: 26th December, 2019  Mitigate Tablet SR అనేది ఒక NSAID (నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్). ఈ మెడిసిన్ ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis), ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), మరియు ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing spondylitis) వంటి రుమాటిక్ రుగ్మతల వల్ల కలిగే నొప్పుల నివారణలో ఉపయోగ పడుతుంది. మన శరీరంలో అసలు నొప్పికి కారణమైన ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే రసాయనాలను తయారుచేసే COX (సైక్లో-ఆక్సిజినేజ్) అనే ఎంజైములను, Mitigate Tablet అదుపు చేస్తుంది. తద్వారా […]

Continue reading


Ibuprofen Tablets – ఐబుప్రోఫెన్ టాబ్లెట్ ఉపయోగాలు

Ibuprofen uses in Telugu

Last updated: 26th December, 2019  Ibuprofen ఒక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ (NSAIDs) మెడిసిన్. జ్వరాన్ని తగ్గించడానికి మరియు ఆర్థరైటిస్, తలనొప్పి, పంటి నొప్పి, వెన్ను నొప్పి, స్త్రీలలో ఋతు సమయంలో కలిగే నొప్పి నివారణ లేదా చిన్నపాటి గాయాల వల్ల కలిగే పలు రకాల నొప్పులను లేదా వాపును తగ్గించడానికి Ibuprofen (ఐబుప్రోఫెన్) ఉపయోగపడుతుంది. ఈ మెడిసిన్ పెద్దలకు మరియు కనీసం ఆరు నెలల వయస్సు పైబడ్డ పిల్లలకు  ఉపయోగించబడుతుంది. Ibuprofen మెడిసిన్ గురించి […]

Continue reading


Diclofenac Tablets – డిక్లోఫెనాక్ ఉపయోగాలు

Diclofenac Tablet Uses in Telugu

Last updated: 26th May, 2020  డిక్లోఫెనాక్ (Diclofenac) అనేది NSAID (నాన్ స్టెరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్) రకానికి చెందిన మెడిసిన్. శరీరంలో నొప్పి మరియు వాపులకు కారణమయ్యే పదార్ధాలను తగ్గించడం ద్వారా ఈ ఔషధం పనిచేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis), గౌట్, మైగ్రెయిన్, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పి, బెణుకుల చికిత్సకు ఉపయోగపడతుంది. Cataflam బ్రాండ్ కు చెందిన Diclofenac మెడిసిన్ ను కడుపు నొప్పి, మరియు స్త్రీల ఋతు […]

Continue reading


Crocin Tablet – క్రోసిన్ టాబ్లెట్స్ గురించి కొన్ని వివరాలు

Crocin టాబ్లెట్స్ ఉపయోగాలు సైడ్ ఎఫెక్ట్స్

Last updated: 26th December, 2019  Crocin Tablet ను భారతదేశం లో చాలామంది సర్వసాధారణంగా తలనొప్పి, జలుబు, జ్వరం మరియు ఏ రకమైన ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులకు వాడుతుంటారు. క్రోసిన్ టాబ్లెట్లు జ్వరాన్ని తగ్గించే యాంటిఫైరిటిక్ (antipyretics) మరియు ఒళ్ళు నొప్పులు తగ్గించే పెయిన్ కిల్లర్ (analgesics) రకానికి చెందినా మెడిసిన్. యాంటిఫైరిటిక్ గుణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మెదడులోని ఒక భాగంపై పనిచేస్తుంది, చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాక వేడిని తగ్గించి చెమటలు […]

Continue reading


Dolo 650 – డోలో 650 గురించి కొన్ని ముఖ్య సూచనలు

Dolo 650 Tablets ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, జాగ్రత్తలు

Last updated: 26th December, 2019  Dolo 650 అనేది ఒళ్ళు నొప్పులు మరియు జ్వరం నివారణకు వాడే టాబ్లెట్లలో ఒక రకానికి చెందిన బ్రాండ్ పేరు. ఇది Micro Labs Ltd; మెడికల్ కంపెనీ ద్వారా తయారు అయి, మార్కెటింగ్ చేయబడుతుంది. మార్కెట్ లో Dolo 650 ఒక పట్టీలో 15 టాబ్లెట్స్ చొప్పున లభ్యం అవుతున్నాయి. Dolo 650 టాబ్లెట్ అనేది బ్రాండ్ పేరు మాత్రమే, కానీ అందులో ఉండే మెడిసిన్ Paracetamol (పారాసెటమాల్ ను acetaminophen […]

Continue reading