
Last updated: 26th December, 2019 మనం ప్రతిరోజూ అన్నంలో పెరుగు (Yogurt in Telugu) కలిపి తింటుంటాము. కానీ ఆ పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనకు పూర్తిగా తెలీయవు. పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎల్లప్పుడూ మానవజాతికి ముఖ్యమైనవి. పాలలో ఉన్న వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు పెరుగులో కూడా ఉంటాయి. ఇంకా, పెరుగు సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లకు మంచి మూలం. పెరుగు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్లో ఉంచి, రక్తపోటు మరియు రోగనిరోధక శక్తిని […]