మోకాళ్ల నొప్పి ఉపశమనానికి 5 సులభమైన వ్యాయామాలు

knee pain tips in telugu by Orthopedic experts

Last updated: 26th December, 2019  డాక్టర్. సతీష్ రెడ్డి (Dr. Satish Reddy) గారు చాలా అనుభవజ్ఞులైన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. మోకాలి నొప్పులు (Knee pain) ప్రారంభ దశలో ఉన్నపుడు, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయదగ్గ ఐదు వ్యాయామాలను వీరు సూచించారు. ఈ వ్యాయామాలను చేయడానికి ముందు, క్రింద పేర్కొన్న ఈ సూచనలను పాటించండి. మీరు ఈ ఐదు తేలికపాటి వ్యాయామాలను ఉదయం పూట ఖాళీ పొట్టతో కానీ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న […]

Continue reading


Club Foot – క్లబ్ ఫూట్

club foot

Last updated: 26th December, 2019  Club Foot – తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. సాధారణoగా చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలలో క్లబ్ ఫూట్ (Club Foot) ఒకటి దీనిని వైద్య […]

Continue reading


ఎందుకు స్త్రీలలో Osteoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

Osteoporosis in woman

Last updated: 26th December, 2019  ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి. భారతదేశంలో ప్రతి […]

Continue reading


ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా?

Oxinium implants

Last updated: 26th December, 2019  ఆక్సీనియం ఇంప్లాంట్స్ (Oxinium implants) గురించి తెలుసుకొనే ముందు కొన్ని విషయాలు వయసు పైబడిన వారిలో, కీళ్ళవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో కనిపించే సాధారణ సమస్య మోకాళ్ళ నొప్పి. ముందుగా ఫిజియోతెరఫీ చేయించి, అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) అందుబాటులో ఉంది. అయితే వైద్యుడు ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయి౦చుకొమని […]

Continue reading


మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery)

Knee Replacement Surgery

Last updated: 26th December, 2019  ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన […]

Continue reading


9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు

9 Ways to control Rheumatoid Arthritis

Last updated: 26th December, 2019  రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. దీని వెనుక కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలగడానికి దోహదపడే ఇతర పరిస్తుతులు ఏమిటో అనేక అధ్యయనాలు విశ్లేషించాయి. జన్యు సంబంధిత మరియు పర్యావరణ కారకాల యొక్క మేళవింపు వల్ల శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  నియంత్రణ కోల్పోయి దాని […]

Continue reading


Osteoporosis – ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అనగానేమి?

బోలు ఎముకల వ్యాధి లో ఎముక పగుళ్లు

Last updated: 26th December, 2019  ఆస్టియోపోరోసిస్  (Osteoporosis) లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1] ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు […]

Continue reading