మోకాళ్ల నొప్పి ఉపశమనానికి 5 సులభమైన వ్యాయామాలు

Health Tips form top Doctors

Last updated: 27th October, 2018  డాక్టర్. సతీష్ రెడ్డి (Dr. Satish Reddy) గారు చాలా అనుభవజ్ఞులైన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. మోకాలి నొప్పులు ప్రారంభ దశలో ఉన్నపుడు, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయదగ్గ ఐదు వ్యాయామాలను వీరు సూచించారు. ఈ వ్యాయామాలను చేయడానికి ముందు, క్రింద పేర్కొన్న ఈ సూచనలను పాటించండి. మీరు ఈ ఐదు తేలికపాటి వ్యాయామాలను ఉదయం పూట ఖాళీ పొట్టతో కానీ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తరువాత చేయవచ్చు. […]

Continue reading


మోకాలి ఇంప్లాంట్ల ధరలు తగ్గాయి

Knee Implants Cost Lowered - Telugu

Last updated: 12th October, 2017  దీర్ఘకాలిక మోకాలి అర్థరైటిస్ తో బాధపడుతున్న వారికి గత దశాబ్ద కాలంగా మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స ఒక వరంలా మారిందని చెప్పవచ్చు. ఈ శస్త్రచికిత్స చాలా ప్రాచుర్యం చెందిందిగాను మరియు సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్సగా పరిగనించబడుతోంది. ఇతర ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులు అన్ని విఫలం అయినపుడు మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స పద్ధతి వీరికి నొప్పిరహిత జీవితం కొనసాగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ శస్త్రచికిత్స చాలా ఖర్చుతో […]

Continue reading


క్లబ్ ఫూట్ (Club Foot)

club foot

Last updated: 12th October, 2017  తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. సాధారణoగా చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలలో క్లబ్ ఫూట్ (Club Foot) ఒకటి దీనిని వైద్య పరిభాషలో కంజెనైటల్ టాలిపన్ ఈక్వినో వారస్ […]

Continue reading


చిన్న పిల్లల్లో కలిగే ఆర్థోపెడిక్ సమస్యలు

Club Foot

Last updated: 12th October, 2017  తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. అటువంటి సమస్యలకు సరైన చికిత్స అవసరం అవుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల గుటించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. పిల్లల్లో సాధారణంగా సంభవించే కొన్ని కీళ్ళ […]

Continue reading


Knee Surgery – మోకాలి మార్పిడిని వాయిదా వేయడానికి గల 7 కారణాలు

Wrong Reasons to Avoid Knee Replacement

Last updated: 12th October, 2017  మోకాలి కీళ్ళు, ఆర్థరైటిస్ వ్యాధి లేదా ఏదైనా గాయం కారణంగా తీవ్రంగా దెబ్బతింటునప్పుడు, మోకాలి మార్పిడి (Knee Surgery) మాత్రమే చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మోకాలి మార్పిడి అవసరం అని సలహా ఇవ్వబడ్డ చాలా మంది రోగులు సెకండ్ ఒపీనియన్ కోసం HealthClues ను సంప్రదించడం తరచూ జరుగుతుంటుంది. చాలా కేసులలో, మోకాలి మార్పిడి కి సంభందించిన రోగులలో అర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) అడ్వాన్స్ దశలో ఉంటుంది. వీరికి చిన్నపాటి పనులలో కూడా […]

Continue reading


మోకాలి మార్పిడి శస్త్రచికిత్స-నొప్పి నివారణకు ఎలా తోడ్పడుతుంది?

Knee Replacement Surgery benefits

Last updated: 12th October, 2017  మోకాలి మార్పిడి అనేది ఒక శస్త్ర చికిత్సా పద్ధతి. దెబ్బతిన్న మోకాలి భాగాన్ని తొలగించి, ఆ భాగంలో కృత్రిమ ఇంప్లాంట్ అమర్చడం జరుగుతుంది. సాధారణంగా మోకాలు లోని తోడ ఎముక క్రింది చివరి భాగం మరియు కాలి ఎముక పై చివరి భాగం మార్పిడి చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి మోకాలి చిప్ప మార్పిడి ఉండవచ్చు. ఇందులో విభిన్న పద్ధతులు ఉంటాయి. కనుక రోగి మరియు వైద్యుడు చర్చించుకున్న తరువాత సరైన […]

Continue reading


మీ కీళ్ళు ఆరోగ్యవంతంగా ఉంచుకోవడానికి ౩౩ మార్గాలు

Simple ways to protect your joints in Telugu

Last updated: 12th October, 2017  వ్యాధిని నయం చేయడం కన్నా నివారించడం ఉత్తమం అని మనందరికీ తెలుసు కానీ నిజానికి మనలో ఎంతమంది దీనిపైన దృష్టి పెడుతున్నారు. కీళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం అనేది మన శ్రేయస్సుకి కీలకం. దీర్ఘకాల నొప్పి వలన మరియు కీళ్ళు పట్టేసినట్లు ఉండడం వలన చలన శక్తి తగ్గిపోతుంది. తద్వారా మన జీవనశైలి క్షీణించటం జరుగుతుంది. క్రమంగా ఇతర ఆరోగ్య సమస్యలు, మరియు నిరాశకు దారితీస్తుంది. మన శరీరంలోని కదలికలకు వెన్నెముక, మోకాలి […]

Continue reading


మోకాళ్ల మార్పిడి ఖర్చు – భారతదేశం లో ఎంత అవుతుంది, వాటి వివరాలు

Knee Replacement Cost in Telugu

Last updated: 12th October, 2017  గత దశాబ్ద కాలంగా మోకాలి భాగంలో తుది దశలో ఉన్న కీళ్ళనొప్పులకు మోకాలి మార్పిడి సర్జరీ అనేది  ప్రముఖమైనదిగా మరియు  సురక్షితమైనదిగా  ఎంచుకోబడుతోంది. ఇతర చికిత్సా పద్ధతుల ద్వారా ఉపశమనం పొందని మరియు మోకాలినొప్పి అధికం అయిన పక్షంలో మోకాలి మార్పిడి శాస్త్ర చికిత్సా పద్దతి మీకు ఒక నొప్పి లేని మరియు చురుకైన జీవితాన్ని అందించడానికి సహాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు మోకాళ్ల మార్పిడి ప్రక్రియకి అయ్యే ఖర్చు అధికం అనే భయంతో […]

Continue reading


హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల లాభాలు!

Last updated: 12th October, 2017  శరీరాకృతిని తీర్చిదిద్దటంలో ఈత ను మించిన వ్యాయామం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే కొద్దిదూరం ఈదాలన్నా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాల కదలికలు చాలా అవసరం. దీంతో శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇక వేగంగా ఈదడం  కూడా ఒక రకమైన ఏరోబిక్‌ వ్యాయామం. నేడు చాలా మంది ఎముకల మరియు కండరాల నొప్పుల రుగ్మతలు అనగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, వెన్నునొప్పి తో బాధపడుతుంటారు. అంతేకాకుండా […]

Continue reading


ఎందుకు స్త్రీలలో Oateoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

Osteoporosis in woman

Last updated: 12th October, 2017  ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి. భారతదేశంలో ప్రతి […]

Continue reading