Combiflam – కాంబిఫ్లం ఉపయోగాలు

Combiflam in Telugu

Last updated: 12th October, 2017  సాధారణంగా వాపులు మరియు నొప్పితో కూడుకున్న ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు, చికిత్స చేసేందుకు వైద్యులు కాంబిఫ్లం (Combiflam) టాబ్లెట్లను సిఫార్సు చేస్తారు. Combiflam ఒక నాన్ స్టెరాయిడల్ యంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAID) లా పనిచేస్తుంది. ఇది శరీరం లోని నొప్పి నియంత్రించే హార్మోన్ల పై పని చేస్తుంది. తద్వారా తలనొప్పి, పంటి నొప్పి, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి, మరియు ఇతర రకాల చిన్న గాయాలు మరియు ఋతు సంభంధ నొప్పులు […]

Continue reading


Paracetamol – పారసిటమాల్ ఉపయోగాలు

Last updated: 7th August, 2019  పారాసెటమాల్ (అసిటమినోఫెన్) అనేది నొప్పి నివారణకు వాడే ఒక రకమైన నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ (NSAIDs). Paracetamol ను కండరాల నొప్పులకు, తల నొప్పికి, ఒంటి నొప్పులకు, కీళ్ల నొప్పులకు, మరియు జ్వరానికి కూడా వాడతారు. కనుక చాలావరకు నొప్పి ఉన్న రుగ్మతలకు వైద్యులు దీనిని సిఫార్సు చేస్తారు. Paracetamol ఎలా పని చేస్తుంది: Paracetamol ఒక నాన్-స్టెరాయిడల్ యంటి ఇంఫ్లమేటరీ డ్రగ్ (NSAIDs). సాధారణంగా Paracetamol మన మెదడు […]

Continue reading


Aceclofenac – అసెక్లోఫినాక్ ఉపయోగాలు

Last updated: 29th January, 2018  Aceclofenac అనేది ఒక నొప్పినివారణ ఔషధం. ఇది NSAID రకానికి చెందిన నొప్పి నివారణ ఔషధం. NSAID యొక్క పూర్తి పేరు Nonsteroidal anti-inflammatory drugs. ఉదాహరణకు Ibuprofen (ఇబూప్రోఫెన్) మరియు Aspirin (ఆస్ప్రిన్) వంటివి కూడా NSAID రకానికి చెందినవే. హెచ్చరిక! గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఈ NSAID ఔషధాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక దానికి ఇంకొకటి ప్రత్యామ్న్యాయంగా వాడకూడదు. వైద్యుని సలహా లేకుండా వీటిని ఎక్కువ కాలం […]

Continue reading