హైడ్రోథెరపీ (జల వ్యాయామం) వల్ల లాభాలు!

Last updated: 12th October, 2017  శరీరాకృతిని తీర్చిదిద్దటంలో ఈత ను మించిన వ్యాయామం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే కొద్దిదూరం ఈదాలన్నా శరీరంలోని అన్ని ముఖ్యమైన కండరాల కదలికలు చాలా అవసరం. దీంతో శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది. ఇక వేగంగా ఈదడం  కూడా ఒక రకమైన ఏరోబిక్‌ వ్యాయామం. నేడు చాలా మంది ఎముకల మరియు కండరాల నొప్పుల రుగ్మతలు అనగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, వెన్నునొప్పి తో బాధపడుతుంటారు. అంతేకాకుండా […]

Continue reading


ఎందుకు స్త్రీలలో Oateoporosis వచ్చే ప్రమాద౦ ఎక్కువగా ఉ౦ది?

Osteoporosis in woman

Last updated: 12th October, 2017  ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి. భారతదేశంలో ప్రతి […]

Continue reading


వివిధ రుగ్మతలలో ఫిజియోథెరపి ప్రాముఖ్యత

Last updated: 12th October, 2017  పరిచయం: నేడు వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఎన్నో రకాల రుగ్మతలు మనిషి జీవిత కాలాన్ని, నాణ్యతను నిర్ధేశించడమే కాకుండా మరణానికి కూడా కారణం అవుతున్నాయి. కొన్ని రకాల రుగ్మతలు అనగా (కీళ్ళ, నరాల, ఊపిరితిత్తుల, గుండె సంభందిత, క్యాన్సర్ ఇంకా స్థూలకాయం, మొదలైనవి). అయితే మన శరీరం పై ప్రభావం చూపే ఈ రుగ్మతలకు అందుబాటులోకి వచ్చిన వైద్యవిధానం, ఆధునిక చికిత్స చేయించడంతో పాటు […]

Continue reading


ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా?

Last updated: 12th October, 2017  వయసు పైబడిన వారిలో, కీళ్ళవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో కనిపించే సాధారణ సమస్య మోకాళ్ళ నొప్పి. ముందుగా ఫిజియోతెరఫీ చేయించి, అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) అందుబాటులో ఉంది. అయితే వైద్యుడు ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయి౦చుకొమని సలహా ఇచ్చినపుడు, తను చాలా విషయాల గురించి ఆలోచిoచాల్సిన అవసరం ఉంటుంది. […]

Continue reading


కీళ్ళ నొప్పి ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకని?

Last updated: 12th October, 2017  ఈ రోజులలో కీళ్ళ నొప్పులను నయం చేయడానికి చాలా అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, చాలామంది తమకు ఉన్న కీళ్ళనొప్పులను, అవి తీవ్ర రూపం దాల్చే దాకా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటారు. అది తమ వయసు మీద పడడంతో శరీరంలో వచ్చే మార్పులలో భాగంగా భావిస్తుంటారు. అలా ఆలస్యం చేయడం వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. సరైన సమయంలో రోగ నిర్థారణ […]

Continue reading


ధూమపానం శస్త్రచికిత్స తర్వాత సమస్యలకు ఎలా కారణం అవుతుంది?

Last updated: 12th October, 2017  ఇప్పటికే అనేక అధ్యయనాలలో శస్త్రచికిత్స తర్వాత ధూమపానం చేసేవారిలో చాలా సమస్యలు కలుగుతాయని తేలింది. Arthritis Care and Research లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మోకాళ్ళ మార్పిడి మరియు తొంటి మార్పిడి (hip & knee replacement) చికిత్స చేయించుకున్న 33 వేల మందిలో 57% మంది ధూమపాన అలవాట్లు లేనివారు, 19% మంది శస్త్రచికిత్సకు ముందు ధూమపానం చేసేవారు, మరియు 24% మంది ప్రస్తుతం ధూమపానం అలవాటు […]

Continue reading