
Last updated: 26th December, 2019 ఒక అధ్యయనం 45 సంవత్సరాలు వయసు పైబడిన మహిళల్లో ఆస్టియోపొరోసిస్ (Osteoporosis) వ్యాధి ప్రమాదాన్ని విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం మహిళల్లో ఎముకల ఖనిజ సాంద్రత సగం కంటే మరింత తక్కువ ఉందని తెలిసింది! ఎముక ఖనిజ సాంద్రత ఒక రకమైన పరీక్ష. ఇది మీ ఎముకల యొక్క మొత్తం బలాన్ని సూచిస్తుంది. ఎముక ఖనిజ సాంద్రత తక్కువగా ఉన్నప్పుడు, ఎముకలకు చిన్న గాయాలు కూడా పగుళ్లకు (fractures) కారణమవుతాయి. భారతదేశంలో ప్రతి […]