
Last updated: 26th December, 2019 Naproxen అనేది ఒక NSAID (నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరి డ్రగ్). ఈ మెడిసిన్ ను రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid arthritis), ఆస్టియో ఆర్థరైటిస్ (Osteoarthritis), బాల్య ఆర్థరైటిస్ (Juvenile arthritis), ఆంకోలోజింగ్ స్పాండిలైటిస్ (Ankylosing spondylitis), బర్సైటిస్ (Bursitis), టెండినిటిస్ (Tendinitis), గౌట్ (gout), మరియు స్త్రీలలో రుతుపరమైన నొప్పులను (menstrual cramps) నివారించడానికి సిఫార్సు చేస్తారు. ఇది శరీరంలో నొప్పికి కారణమయ్యే హార్మోన్ల పై ప్రభావితం చూపడం వల్ల నొప్పిని తగ్గిస్తుంది. […]