
Last updated: 16th March, 2020 నడుం నొప్పి (Back Pain) చాలా సర్వసాధారణం. ఈ సమస్య యుక్తవయస్కుల వారి నుండి వయసు పై బడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాని ఇప్పుడు వయసుకు మించిన బరువు (స్కూలు బ్యాగు, పుస్తకాలు) మోయడం వలన స్కూలుకు వెళ్ళే చిన్నారులు కూడా ఈ నొప్పితో బాధపడుతున్నారు. నడుం నొప్పికి కారణమైన వెన్నుముక మన శరీరంలో చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, జాయింట్లు అనుసంధానమై శరీరానికి స్థిరత్వాన్నిస్తూ […]