
Last updated: 26th December, 2019 మెడ నొప్పిని మెడికల్ విభాగంలో సర్వికల్ స్పాన్డిలోసిస్ అంటారు. మెడ భాగంలో (సెర్వికల్ వర్టిబ్రే ) కార్టిలేజ్ మరియు ఎముక అరిగిపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల మెడ నొప్పి మరియు రొజూవారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది యాభై నుండి అరవై ఏళ్ల వయస్సు వాలలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం, ముందుకి వంగి మెడవంచుకుని సెల్ ఫోన్లో ఎక్కువసేపు చూడడం, వెన్నుముక పైన ఎక్కువగా ఒత్తిడి పడడం, […]