
Last updated: 11th July, 2020 ప్రస్తుతం కరోనావైరస్ అనేది ప్రపంచాన్నె వనికిస్తున్న మహమ్మరిగా మారింది. ఇప్పటికే ఇది చాలా దేశాలకు పాకింది ఇంకా వేల ప్రాణాలను బలి కోరుతోంది. ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలు తమ ఆరోగ్యం గురించి మరింతగా ఆందోళన చెందడం సహజమే. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వైద్య రంగంలో అంతగా అభివృద్ధి చెందని మన భారతదేశంలో ఒకవేళ ఈ వైరస్ ప్రభావం ఇటలీ మరియు స్పైయిన్ దేశాలోలా తీవ్ర రూపం దాలిస్తే […]