
Last updated: 26th December, 2019 LS Joint and Low back Pain – లంబోసాక్రల్ జాయింట్ (L5-S1) గురించి తెలుసుకునే ముందు మనం వెన్నుముక అనాటమీ (నిర్మాణం) గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఉండే వెన్నుముక (స్పైన్) 26 ఎముకలతో లేదా వర్టిబ్రేలతో ఏర్పడుతుంది. ఇవి మెడ నుండి నడుము వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుముక ముఖ్య కర్తవ్యం వెన్నుపామును (స్పైనల్ కార్డ్) రక్షించడంతో పాటు మన శరీర బరువును మోయడం. వెన్నుముకలో ఒక్కొక్క వెన్నుపూస మధ్య డిస్క్ ఉంటుంది. […]