
Last updated: 26th December, 2019 ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1] ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు […]