క్లబ్ ఫూట్ (Club Foot)

club foot

Last updated: 12th October, 2017  తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. సాధారణoగా చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యలలో క్లబ్ ఫూట్ (Club Foot) ఒకటి దీనిని వైద్య పరిభాషలో కంజెనైటల్ టాలిపన్ ఈక్వినో వారస్ […]

Continue reading


చిన్న పిల్లల్లో కలిగే ఆర్థోపెడిక్ సమస్యలు

Club Foot

Last updated: 12th October, 2017  తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్లోని అనేక లోపాల గురించి ఆందోళన చెందుతుంటారు. వాటిలో కొన్నింటిని తాత్కాలికంగా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది తల్లిదండ్రుల్లో చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల పై అవగాహన లేకపోవడం వల్ల వాటిని ఆలస్యంగా గుర్తిస్తారు. చికిత్సలో జాప్యం వల్ల పిల్లలు విలువైన బాల్యాన్ని ఆనందంగా గడపలేకపోతారు. అటువంటి సమస్యలకు సరైన చికిత్స అవసరం అవుతుంది. చిన్న పిల్లల్లో వచ్చే ఆర్థోపెడిక్ సమస్యల గుటించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. పిల్లల్లో సాధారణంగా సంభవించే కొన్ని కీళ్ళ […]

Continue reading


L5-S1 జాయింట్ నడుము నొప్పికి ఎలా కారణం అవుతుంది?

L5-S1-Lumbosacral-Joint

Last updated: 27th October, 2018  లంబోసాక్రల్ జాయింట్ (L5-S1) గురించి తెలుసుకునే ముందు మనం వెన్నుముక అనాటమీ (నిర్మాణం) గురించి తెలుసుకుందాం. మన శరీరంలో ఉండే వెన్నుముక (స్పైన్) 26 ఎముకలతో లేదా వర్టిబ్రేలతో ఏర్పడుతుంది. ఇవి మెడ నుండి నడుము వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. వెన్నుముక ముఖ్య కర్తవ్యం వెన్నుపామును (స్పైనల్ కార్డ్) రక్షించడంతో పాటు మన శరీర బరువును మోయడం. వెన్నుముకలో ఒక్కొక్క వెన్నుపూస మధ్య డిస్క్‌ ఉంటుంది. ఈ డిస్క్‌లు వెన్నుముక కదులుతున్నపుడు షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తాయి. వెన్నుపాము నరాల సముదాయాలతో […]

Continue reading


Knee Surgery – మోకాలి మార్పిడిని వాయిదా వేయడానికి గల 7 కారణాలు

Wrong Reasons to Avoid Knee Replacement

Last updated: 12th October, 2017  మోకాలి కీళ్ళు, ఆర్థరైటిస్ వ్యాధి లేదా ఏదైనా గాయం కారణంగా తీవ్రంగా దెబ్బతింటునప్పుడు, మోకాలి మార్పిడి (Knee Surgery) మాత్రమే చివరి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. మోకాలి మార్పిడి అవసరం అని సలహా ఇవ్వబడ్డ చాలా మంది రోగులు సెకండ్ ఒపీనియన్ కోసం HealthClues ను సంప్రదించడం తరచూ జరుగుతుంటుంది. చాలా కేసులలో, మోకాలి మార్పిడి కి సంభందించిన రోగులలో అర్థరైటిస్ (కీళ్ళనొప్పులు) అడ్వాన్స్ దశలో ఉంటుంది. వీరికి చిన్నపాటి పనులలో కూడా […]

Continue reading


నడుం నొప్పి – చికిత్సా పద్ధతులు

back-pain-treatment-options-telugu

Last updated: 12th October, 2017  నడుం నొప్పి చాలా సర్వసాధారణం. ఈ సమస్య యుక్తవయస్కుల వారి నుండి వయసు పై బడిన వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాని ఇప్పుడు వయసుకు మించిన బరువు (స్కూలు బ్యాగు, పుస్తకాలు) మోయడం వలన స్కూలుకు వెళ్ళే చిన్నారులు కూడా ఈ నొప్పితో బాధపడుతున్నారు. నడుం నొప్పికి కారణమైన వెన్నుముక మన శరీరంలో చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. వెన్నుభాగంలో లిగమెంట్లు, కండరాలు, జాయింట్లు అనుసంధానమై శరీరానికి స్థిరత్వాన్నిస్తూ మన రోజువారి […]

Continue reading


మోకాలి మార్పిడి శస్త్రచికిత్స-నొప్పి నివారణకు ఎలా తోడ్పడుతుంది?

Knee Replacement Surgery benefits

Last updated: 12th October, 2017  మోకాలి మార్పిడి అనేది ఒక శస్త్ర చికిత్సా పద్ధతి. దెబ్బతిన్న మోకాలి భాగాన్ని తొలగించి, ఆ భాగంలో కృత్రిమ ఇంప్లాంట్ అమర్చడం జరుగుతుంది. సాధారణంగా మోకాలు లోని తోడ ఎముక క్రింది చివరి భాగం మరియు కాలి ఎముక పై చివరి భాగం మార్పిడి చేయడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి మోకాలి చిప్ప మార్పిడి ఉండవచ్చు. ఇందులో విభిన్న పద్ధతులు ఉంటాయి. కనుక రోగి మరియు వైద్యుడు చర్చించుకున్న తరువాత సరైన […]

Continue reading


స్లిప్ డిస్క్ తో బాధపడుతున్నారా? సరైన నిర్ణయం తీసుకోండి!

Slipped disk in Telugu

Last updated: 12th October, 2017  ఈ బిజీ బిజీ జీవితంలో దాదాపు చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో నడుం నొప్పి ప్రధానమైనది. పని ఒత్తిడి, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, అధిక పనిగంటలు వంటి ఎన్నో కారణాల వల్ల నడుం నొప్పి వస్తుంటుంది. నూటికి 60-85 శాతం మంది తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నడుం నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. నడుము నొప్పి ముఖ్యంగా స్లిప్ డిస్క్ వల్ల ఎక్కువగా […]

Continue reading