Last updated: 12th October, 2017 గత దశాబ్ద కాలంగా మోకాలి భాగంలో తుది దశలో ఉన్న కీళ్ళనొప్పులకు మోకాలి మార్పిడి సర్జరీ అనేది ప్రముఖమైనదిగా మరియు సురక్షితమైనదిగా ఎంచుకోబడుతోంది. ఇతర చికిత్సా పద్ధతుల ద్వారా ఉపశమనం పొందని మరియు మోకాలినొప్పి అధికం అయిన పక్షంలో మోకాలి మార్పిడి శాస్త్ర చికిత్సా పద్దతి మీకు ఒక నొప్పి లేని మరియు చురుకైన జీవితాన్ని అందించడానికి సహాయపడుతుంది. అయితే, కొన్నిసార్లు మోకాళ్ల మార్పిడి ప్రక్రియకి అయ్యే ఖర్చు అధికం అనే భయంతో […]
Month: January 2017
సర్వికల్ స్పాన్డిలోసిస్ కి చేయవలసిన వ్యాయామాలు
Last updated: 12th October, 2017 మెడ నొప్పిని మెడికల్ విభాగంలో సర్వికల్ స్పాన్డిలోసిస్ అంటారు. మెడ భాగంలో (సెర్వికల్ వర్టిబ్రే ) కార్టిలేజ్ మరియు ఎముక అరిగిపోవడం వల్ల ఏర్పడుతుంది. దీనివల్ల మెడ నొప్పి మరియు రొజూవారి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది యాభై నుండి అరవై ఏళ్ల వయస్సు వాలలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం, ముందుకి వంగి మెడవంచుకుని సెల్ ఫోన్లో ఎక్కువసేపు చూడడం, వెన్నుముక పైన ఎక్కువగా ఒత్తిడి పడడం, […]