మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery)

Knee Replacement Surgery

Last updated: 26th December, 2019  ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన […]

Continue reading


9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు

9 Ways to control Rheumatoid Arthritis

Last updated: 26th December, 2019  రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. దీని వెనుక కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలగడానికి దోహదపడే ఇతర పరిస్తుతులు ఏమిటో అనేక అధ్యయనాలు విశ్లేషించాయి. జన్యు సంబంధిత మరియు పర్యావరణ కారకాల యొక్క మేళవింపు వల్ల శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  నియంత్రణ కోల్పోయి దాని […]

Continue reading


Top 6 Calcium rich foods for common man in Telugu

Calcium rich foods in Telugu

Last updated: 26th December, 2019  భారతదేశం వంటి వర్థమాన దేశంలో, పోషక ఆహార సంబంధిత లోపాలు సంబంధించి అనేక ఆందోళనలు ఎల్లప్పుడూ ఉన్నాయి. కాల్షియం లోపాన్ని (Calcium deficiency) శక్తినిచ్చే ఆహారాలు, ప్రోటీన్, మరియు ఇనుము లోపంతో పోలిస్తే అంత తీవ్రమైన సమస్యగా భావించడం లేదు. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) నిర్వహించిన మునుపటి అధ్యయనాలలో, రోజుకు కనీసం 300 mg కాల్షియం ఆహారం లో భాగంగా తీసుకున్నప్పటికీ భారతీయుల శరీరతత్వం కాల్షియం సంతులనం కొనసాగించటానికి, […]

Continue reading


Osteoporosis – ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అనగానేమి?

బోలు ఎముకల వ్యాధి లో ఎముక పగుళ్లు

Last updated: 26th December, 2019  ఆస్టియోపోరోసిస్  (Osteoporosis) లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1] ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు […]

Continue reading