Malidens Tablet ఉపయోగాలు

Last updated: 12th May, 2018  Malidens tablet (మెలిడేన్స్ టాబ్లెట్) అనేది అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటిఫైరిటిక్ (జ్వరాన్ని తగ్గించేది) మెడిసిన్. Malidens tablet ను తలనొప్పి, వెన్నునొప్పి, పంటినొప్పి, మరియు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జ్వరం వల్ల కలిగే ఒంటి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న వారికి, ఇంకా ఏదైనా శస్త్రచికిత్స అయిన వారికి నొప్పిని తగ్గించడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ మెడిసిన్ టాబ్లెట్స్, మరియు ఐ.వి. […]

Continue reading