Malidens tablet uses in Telugu

Malidens Tablet ఉపయోగాలు

Malidens tablet (మెలిడేన్స్ టాబ్లెట్) అనేది అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) మరియు యాంటిఫైరిటిక్ (జ్వరాన్ని తగ్గించేది) మెడిసిన్. Malidens tablet ను తలనొప్పి, వెన్నునొప్పి, పంటినొప్పి, మరియు ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జ్వరం వల్ల కలిగే ఒంటి నొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. కాన్సర్ తో బాధపడుతున్న వారికి, ఇంకా ఏదైనా శస్త్రచికిత్స అయిన వారికి నొప్పిని తగ్గించడానికి వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ మెడిసిన్ టాబ్లెట్స్, మరియు ఐ.వి. (ఇంట్రా వీనల్) రూపంలో లభ్యం అవుతుంది.

మెలిడేన్స్ టాబ్లెట్  ఉపయోగాలు – Malidens tablet uses:

Malidens tablet లను క్రింద పేర్కొన్న వ్యాధులు, పరిస్థితులు మరియు లక్షణాల చికిత్స, నియంత్రణ, నివారణలో ఉపయోగిస్తారు.

జ్వరానికి – Malidens tablet for Fever

జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఈ మెడిసిన్ కేవలం తాత్కాలికంగా జ్వరాన్ని మాత్రమే తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జ్వరానికి కారణమైన రుగ్మతను కాదు.

ఆర్థరైటిస్ – Malidens tablet for Arthritis

మెలిన్స్ టాబ్లెట్ కీళ్ళనొప్పులో తేలికపాటి నుండి మోస్తరు నొప్పితో సహా ఉమ్మడి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు.

తలనొప్పి – Malidens tablet for Headache

తలనొప్పి, మరియు మైగ్రేయిన్ నొప్పుల ఉపశమనానికి వాడుతారు.

స్త్రీల రుతుపరమైన నొప్పులు – Malidens tablet for Menstrual Cramps

స్త్రీల రుతుపరమైన నొప్పులనుండి ఉపసమనం పొందడానికి కూడా డాక్టర్స్ ఈ మెడిసిన్ ను సిఫార్సు చేస్తారు.

కండరాల నొప్పికి – Malidens tablet for Muscle Pain

తేలికపాటి లేదా ఓ మోస్తరుగా ఉన్న కండరాల నొప్పుల ఉపశమనానికి కూడా ఈ మెడిసిన్ సిఫార్సు చేస్తారు.

ఇమ్యూనైజేషన్ (టీకాలు) వల్ల కలిగే జ్వరం నివారణ – Malidens tablet to treat Post Immunization fever

టీకాలు వేయించుకున్న తరువాత ఒచ్చే నొప్పి, జ్వరం నియంత్రణకు ఈ మెడిసిన్ సిఫార్సు చేస్తారు.

దుష్ప్రభావాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ – Malidens tablet side effects:

వికారం లేదా వాంతులు – Nausea or Vomiting

Malidens tablet వాడడం విరేచనాలు, పొత్తి కడుపునొప్పి, నోరు తడారిపోవడం వంటి ఇతర లక్షణాలతో పాటు వికారం మరియు వాంతులు కలిగించవచ్చు.

జ్వరం – Pyrexia

జ్వరాన్నే ఫైరెక్సియా అని కూడా అంటారు. ఈ మెడిసిన్ పడకపోతే సాధారణ జ్వరం లేదా చలితో కూడుకున్న జ్వరం కలుగవచ్చు.

చర్మం పై దద్దుర్లు – Allergic skin reaction

Malidens tablet చర్మంపై ఎరుపు రంగు మచ్చలు, దద్దుర్లు, మరియు దురద కలిగించవచ్చు.

గ్యాస్ట్రిక్ / నోటి పుండు – Gastric / Mouth Ulcer

Malidens tablet పడనపుడు కడుపులో అల్సర్ మరియు నోటి పూతలకు కారణమవుతుంది.

రక్తహీనత – Anemia

కొందరిలో ఈ మెడిసిన్ పడనపుడు, అనీమియా లక్షణాలు కలుగవచ్చు.

అలసట – Fatigue

ఈ మెడిసిన్ పడనపుడు, నిస్సత్తువ మరియు కండరాల నొప్పి ఉండవచ్చు.

స్టీవెన్ జాన్స్ సిండ్రోం – Stevens-Johnson syndrome (ఒకరకమైన స్కిన్ అలర్జీ)

కొన్నిసార్లు Stevens-Johnson syndrome వంటి స్కిన్ అలర్జీ ఉండవచ్చు. కానీ ఇది చాలా అరుదుగా కలిగే సైడ్ ఎఫెక్ట్.

Parents Health Insurance Plans

వాడకూడని సందర్భాలు:

కొన్ని రుగ్మతలు, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నపుడు ఈ మెడిసిన్ ను సిఫార్సు చేయరు. ఉదాహరణకు:

అలర్జీ – Allergy

ఈ మెడిసిన్ అంటే అలర్జీ ఉన్నపుడు వాడకూడదు.

లివర్ సమస్య – Liver Disease

లివర్ సమస్య ఉన్నవారికి ఈ మెడిసిన్ సిఫార్సు చేయబడదు.

కిడ్నీల సమస్య – Kidney Disease

కిడ్నీల సమస్య ఉన్న వారికి కూడా ఈ మెడిసిన్ శ్రేయస్కరం కాదు. డాక్టర్లు ఈ మెడిసిన్ ను సిఫార్సు చేయరు.

వాడే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:

కొన్ని రకాల మందులు కొన్ని రుగ్మతలు ఉన్నవారు వాడకూడదు. ఒక్కోసారి వాడాల్సి వచ్చినప్పటికీ జాగ్రత్త వహించి వాడాల్సి ఉంటుంది. కనుక సరైన వైద్యసలహా మేరకు మాత్రామే ఈ మెడిసిన్ ను వాడడం ఉత్తమం.

  • అల్సర్ తో బాధ పడుతున్నవారు, Crohn’s disease లేదా ulcerative colitis వంటి ప్రేగులకు సంభందించిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు
  • ఆస్థమా, లేదా వేరే ఏ రకమైన అలెర్జీ రుగ్మతలు ఉన్నా
  • గర్భిణిలు, పాలు ఇచ్చే తల్లులు
  • బి.పి. – అధిక రక్తపోటు ఉన్నా
  • గుండె సంభంధ ఆరోగ్య సమస్యలు ఉంటె
  • కొంతమందిలో రక్తం గడ్డ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలంటి వారి జాగ్రత్త వహించాలి
  • వేరే ఏ ఇతర నొప్పి నివారణ మందుల వల్ల అయినా ఇంతకూ మునుపు పాడనీ వారు (Aspirin, Naproxen, మరియు Diclofenac, indometacin వంటి మందులు పడని వారు)
  • కిడ్ని, లేదా లివర్ సమస్యలు ఉన్న వారు

కొన్ని సాధారణ హెచ్చరికలు – General warnings:

Over dosage – ఓవర్ డోసెజ్:

మోతాదుకు మించి వాడడం కొన్ని తీవ్ర దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు. ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి

సమయానికి వేఉకోవలసిన డోస్ మిస్ అయినపుడు:

ఎపుడైనా పొరపాటున వేసుకోవలసిన డోస్ మర్చిపోతే, వీలైనంత వెంటనే వేసుకోవాలి. ఒకవేళ తదుపరి డోస్ కు సమయం దగ్గర పద్దపుడు ఆ పూట వేసుకోవలసిన డోస్ వేసుకోవాలే తప్ప అదనంగా రెండు డోస్ లు కలిపి వేసుకోకూడదు. అదనపు డోస్ వేసుకోకూడదు.

Pregnancy – గర్భిణి స్త్రీలలో

తప్పనిసరి అయితే తప్ప గర్భిణి స్త్రీలకు ఈ Malidens tablet సిఫార్సు చేయబడదు. వీరు ఈ మందు వాడడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది. గర్భంలోని శిశువుకు అయితే హాని కలుగవచ్చు అనే ఋజువులేమీ లేవు కానీ, వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.

Breastfeeding – పాలిచ్చే తల్లుల్లో

Malidens tablet ను వీరు వాడవచ్చు, కానీ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

ప్రత్యామ్నాయ టాబ్లెట్స్ –

క్రింద పేర్కొన్న కొన్ని టాబ్లెట్లలో Calpol టాబ్లెట్లతో సరిసమానమైన, కాంబినేషన్, డోస్, మరియు సామర్ధ్యం ఉంటుంది కనుక వీటిని డోలో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు:

  • Dolocare 500 MG Tablet
  • Pyremol 500 MG Tablet
  • Acticin 500 MG Tablet
  • Starmol 500 MG Tablet
  • Pyricool 500 MG Tablet

మీకు దగ్గరలో అనుభవజ్ఞుడైన డాక్టర్ అందుబాటులో లేనట్లయితే, మీరు ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

Are you Looking For a Health Insurance? – Read this for More Information

Health Insurance for Family

Malidens tablet uses in Telugu, Malidens tablet in Telugu

Reviews

Malidens Tablet ఉపయోగాలు
0.0 rating based on 12,345 ratings
Overall rating: 0 out of 5 based on 0 reviews.
Name
Email
Review Title
Rating
Review Content

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *