ఆక్సినియం ఇంప్లాంట్లపై అదనపు ఖర్చు సరైనదేనా?

Last updated: 12th October, 2017  వయసు పైబడిన వారిలో, కీళ్ళవాతం మరియు ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో కనిపించే సాధారణ సమస్య మోకాళ్ళ నొప్పి. ముందుగా ఫిజియోతెరఫీ చేయించి, అప్పటికి పరిస్థితి చక్కబడకపోతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు మోకాలి మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery) అందుబాటులో ఉంది. అయితే వైద్యుడు ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయి౦చుకొమని సలహా ఇచ్చినపుడు, తను చాలా విషయాల గురించి ఆలోచిoచాల్సిన అవసరం ఉంటుంది. […]

Continue reading


కీళ్ళ నొప్పి ని నిర్లక్ష్యం చేయరాదు. ఎందుకని?

Last updated: 12th October, 2017  ఈ రోజులలో కీళ్ళ నొప్పులను నయం చేయడానికి చాలా అధునాతన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, చాలామంది తమకు ఉన్న కీళ్ళనొప్పులను, అవి తీవ్ర రూపం దాల్చే దాకా నిర్లక్ష్యం చేస్తూ వస్తుంటారు. అది తమ వయసు మీద పడడంతో శరీరంలో వచ్చే మార్పులలో భాగంగా భావిస్తుంటారు. అలా ఆలస్యం చేయడం వల్ల చాలా ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. సరైన సమయంలో రోగ నిర్థారణ […]

Continue reading


మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స (knee replacement surgery)

Knee Replacement Surgery

Last updated: 12th October, 2017  ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన […]

Continue reading


9 రుమటాయిడ్ ఆర్థరైటిస్ నియంత్రణ మార్గాలు

Last updated: 27th October, 2018  రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరపు వ్యాధి నిరోధక వ్యవస్థ తన కణజాలం మీద దాడి చేసే ఒక స్వయం వ్యాధినిరోధక డిజార్డర్. దీని వెనుక కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కలగడానికి దోహదపడే ఇతర పరిస్తుతులు ఏమిటో అనేక అధ్యయనాలు విశ్లేషించాయి. జన్యు సంబంధిత మరియు పర్యావరణ కారకాల యొక్క మేళవింపు వల్ల శరీరం యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ  నియంత్రణ కోల్పోయి దాని కణాలపై దాడి […]

Continue reading


వెన్ను నొప్పి నివారణ చర్యలు

Last updated: 30th January, 2018  జీవితం లో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో నడుము నొప్పితో బాధపడుతుంటారు. దానికి గల కారణాలు చాల ఉంటాయి. కారణం ఏదైనా అది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. వెన్ను నొప్పి నివారణ గురించి కొన్ని వివరాలు ఈ రోజుల్లో నడుమునొప్పి సమస్య లేని వారు చాల తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవనశైలి విధానమే. ఒకప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, నేటి […]

Continue reading


ఎందుకు మీ గుండెపై కాస్త ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం!

రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండెకు ఎలా హాని చేస్తుంది

Last updated: 12th October, 2017  రుమటాయిడ్ ఆర్థరైటిస్ రుగ్మతలతో బాధపడుతున్న పేషంట్లకు దాని ముఖ్య లక్షనాలైన, వాపు, మరియు చేతి వేళ్ల కణుపుల వంటి చిన్న కీళ్ళ నొప్పులు, మొదలైనవ వాటి గురించి బాగా తెలుసు. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రస్తుతం కీళ్ళ (సైనోవయల్ జాయింట్స్) పైనే కాకుండా గుండెకు సంబందించిన సమస్యలకు (Atrial fibrillation – హృదయ స్పందన క్రమం తప్పడం, మరియు స్ట్రోక్) కూడా కారణమవుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో ధమనులు గట్టిపడి, ఇరుకుగా మారడం, […]

Continue reading


ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అనగానేమి?

బోలు ఎముకల వ్యాధి లో ఎముక పగుళ్లు

Last updated: 12th October, 2017  ఆస్టియోపోరోసిస్ లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1] ఆస్టియోపోరోసిస్ ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు ఈ వ్యాధి […]

Continue reading


ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స విధానాలు

Last updated: 26th October, 2018  ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పి, మరియు వాతం లక్షణాలు గల ధీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా కీలు వద్ద ఉన్న కార్టిలేజ్ కి హాని కలగడం వల్ల, కదలిక సమయం లో కీళ్ళ మధ్య రాపిడి ఎక్కువ జరిగి చాల నొప్పిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ఏ కీళు పైనైనా ప్రభావం చూపించవచ్చు, ముఖ్యంగా మన శరీర బరువు మోసే తొంటి, మోకాలు, మరియు అరికాలు పై ప్రభావం ఉంటుంది. ఇది […]

Continue reading