మోకాళ్ల నొప్పి ఉపశమనానికి 5 సులభమైన వ్యాయామాలు

Health Tips form top Doctors

Last updated: 27th May, 2018  డాక్టర్. సతీష్ రెడ్డి (Dr. Satish Reddy) గారు చాలా అనుభవజ్ఞులైన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. మోకాలి నొప్పులు ప్రారంభ దశలో ఉన్నపుడు, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి చేయదగ్గ ఐదు వ్యాయామాలను వీరు సూచించారు. ఈ వ్యాయామాలను చేయడానికి ముందు, క్రింద పేర్కొన్న ఈ సూచనలను పాటించండి. మీరు ఈ ఐదు తేలికపాటి వ్యాయామాలను ఉదయం పూట ఖాళీ పొట్టతో కానీ లేదా తేలికపాటి అల్పాహారం తీసుకున్న తరువాత చేయవచ్చు. […]

Continue reading