ఆరోగ్యశ్రీ మరియు మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స

ఆరోగ్యశ్రీ

Last updated: 27th October, 2017  ఆరోగ్యశ్రీ ఒక గొప్ప ఏకైక ఆరోగ్య భీమా పధకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోని దారిద్య్రరేఖకు దిగువున ఉన్న (బిపియల్) కుటుంబాలకు నాణ్యమైన వైద్యాన్ని స్పెషాలిటి ఆసుపత్రులలో చికిత్సను అందించడం. ఈ పథకం కింద గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, క్లోమం, మూత్రపిండాలు, పిల్లలలో పుట్టుకతో వచ్చే అవయవలోపల సంబందిత శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్స (కీమోథెరపి, రేడియోథెరపి, శస్త్రచికిత్సలు), కాలిన గాయాల చికిత్స మరియు అటు పిమ్మట వచ్చే అవయవ […]

Continue reading