ఆటోఇమ్యూన్ వ్యాధులు మరియు వాటి రకాలు!

Last updated: 12th October, 2017  ఆటోఇమ్యూనిటి అనేది, శరీర రోగనిరోధక శక్తి నియంత్రణ కోల్పోవడం వల్ల, శరీరం పై దాడి చేసే వ్యాధికారక కణాలపై కాక స్వీయ కణజాలాలపై దాడి చేసే ఒక రకమైన వ్యాధి. రోగనిరోధక శక్తి సాధారణంగా ఎలా పని చేస్తుందో మొదట చూద్దాం. మన శరీరం రెండు ప్రధాన పద్దతులలో వ్యాధి సంక్రమణల నుండి రక్షణ పొందుతుంది.  మీ వెబ్ సైట్ లో ఈ చిత్రం పొందుపరచాలనుకుంటున్నారా? ఐతే క్రింద URL ను […]

Continue reading