
Last updated: 12th October, 2017 ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు మనిషికి ఏమి ఉన్నా , ఎన్ని ఉన్నా ఆరోగ్యము సరిగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఈ సూత్రము మనిషికే కాదు ప్రపంచములో ఉన్న ప్రతి జీవి మనుగడకు ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఎలాంటి రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు జబ్బు వచ్చిన వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. బ్రతికినన్నాళ్ళు హాయిగా మరియు ఆరోగ్యంగా బ్రతకాలన్నదే నిజమైన జీవన […]