ఎందుకు మీ గుండెపై కాస్త ఎక్కువ శ్రద్ధ వహించడం అవసరం!

రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండెకు ఎలా హాని చేస్తుంది

Last updated: 12th October, 2017  రుమటాయిడ్ ఆర్థరైటిస్ రుగ్మతలతో బాధపడుతున్న పేషంట్లకు దాని ముఖ్య లక్షనాలైన, వాపు, మరియు చేతి వేళ్ల కణుపుల వంటి చిన్న కీళ్ళ నొప్పులు, మొదలైనవ వాటి గురించి బాగా తెలుసు. రుమటాయిడ్ ఆర్ధరైటిస్ ప్రస్తుతం కీళ్ళ (సైనోవయల్ జాయింట్స్) పైనే కాకుండా గుండెకు సంబందించిన సమస్యలకు (Atrial fibrillation – హృదయ స్పందన క్రమం తప్పడం, మరియు స్ట్రోక్) కూడా కారణమవుతుందని అనేక పరిశోధన అధ్యయనాలు చెబుతున్నాయి. మన శరీరంలో ధమనులు గట్టిపడి, ఇరుకుగా మారడం, […]

Continue reading


ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) అనగానేమి?

బోలు ఎముకల వ్యాధి లో ఎముక పగుళ్లు

Last updated: 12th October, 2017  ఆస్టియోపోరోసిస్ లేదా బోన్ లాస్ వల్ల ఎముకలు విరగటం ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇంటర్నేషనల్ ఆస్టియోపోరోసిస్ ఫౌండేషన్ వారి డేటా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆస్టియోపోరోసిస్ దాదాపు 200 మిలియన్ జనాభా పై ప్రభావం చూపుతుంది.[1] ఆస్టియోపోరోసిస్ ఒక మెటబాలిక్ (జీవక్రియ) వ్యాధి. ఎముకలు బలహీనపడి పెలుసుబారడం ఈ వ్యాధి లక్షణం. సాధారణంగా చిన్నపాటి ప్రమాదాలకు గురైనపుడు ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) జరుగుతుంది, అంతవరకూ అసలు తనకు ఈ వ్యాధి […]

Continue reading


ఆస్టియో ఆర్థరైటిస్ చికిత్స విధానాలు

Last updated: 12th October, 2017  ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కీళ్ళ నొప్పి, మరియు వాతం లక్షణాలు గల ధీర్ఘకాలిక వ్యాధి. ముఖ్యంగా కీలు వద్ద ఉన్న కార్టిలేజ్ కి హాని కలగడం వల్ల, కదలిక సమయం లో కీళ్ళ మధ్య రాపిడి ఎక్కువ జరిగి చాల నొప్పిగా ఉంటుంది. ఇది మన శరీరంలోని ఏ కీళు పైనైనా ప్రభావం చూపించవచ్చు, ముఖ్యంగా మన శరీర బరువు మోసే తొంటి, మోకాలు, మరియు అరికాలు పై ప్రభావం ఉంటుంది. ఇది […]

Continue reading